అవ్వ అంగడి | Avva Angadi Rhymes

అవ్వ అంగడి పద్యం తెలుగులో:
అవ్వ అంగడి పోయింది..
తియ్యని బెల్లం తెచ్చింది..
కుడాలెన్నో చేసింది..
అక్కకు అన్నకు ఇచ్చింది..
మిగతావన్నీ దాచింది..
మెల్లగ పిల్లి వచ్చింది..
తినటం అవ్వ చూసింది..
కర్ర పట్టుకొని కొట్టింది…
అవ్వ అంగడి పోయింది..
తియ్యని బెల్లం తెచ్చింది..
కుడాలెన్నో చేసింది..
అక్కకు అన్నకు ఇచ్చింది..
మిగతావన్నీ దాచింది..
మెల్లగ పిల్లి వచ్చింది..
తినటం అవ్వ చూసింది..
కర్ర పట్టుకొని కొట్టింది…