Mudu Chepala Katha | Three Fishes Story in Telugu

Three Fishes Story in Telugu

Mudu Chepala Katha Telugu Moral Story / మూడు చేపల కథ: ఒక ఊరి లో మంచి నీటి చెరువు ఉండే ది. దానిలో కొన్ని చేపలు ఉండే వి, వాటిలో మూడు చేపలు చాలా స్నేహం గా ఉండే వి. అవి సుమతి, కాలమతి, మందమతి. అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండే వి. ఈ చేపలు చెరువు లో ఈదు కుంటూ హాయిగా కాలం గడిపేవి.  సుమతి ముందుచూపు … Read more Mudu Chepala Katha | Three Fishes Story in Telugu

ఒప్పలకుప్పా | Oppulakuppaa Telugu Rhyme

ఒప్పలకుప్పా తెలుగులో: ఒప్పులకుప్పా -ఒయ్యారి భామా సన్నాబియ్యం- చాయపప్పు బవిలో కప్పా- చేతిలో చిప్పా రోట్లో తవుడు- నీ మొగుడెవరు? గూట్లో రూపాయ్- నీ మొగుడు సిపాయ్

కొంగ జిత్తులమారి నక్క| Clever Crane And Fox Story

Clever Crane And Fox Story

Clever Crane And Foolish Fox Moral Story In Telugu: ఒక అడవిలో కొన్ని జంతువులు పక్షులు ఉండేవి అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు ఏరుకొని తినేది. ఎవరైనా అడిగితే  కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది. ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ. పక్షులు జంతువులు అన్నీ కొంగ ను మెచ్చుకునే వి, ఒక నక్క మాత్రం పైకి స్నేహంగా నటిస్తూ లోలోపల కొంగ పై అనసూయ పెంచుకున్నది. దానిని ఎలాగైనా బంగా పరచాలని  … Read more కొంగ జిత్తులమారి నక్క| Clever Crane And Fox Story

Chandamaama Raave lyrics in Telugu

Chandamaama Raave lyrics in Telugu

Chandamaama Raave Jaabilli Raave lyrics written in Telugu: చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేఏవేఏ  ||2|| చలువ చందనములుపూయ చందమామ రావేఏ జాజిపూల తావినియ్య జాబిల్లి రావే కలువ చెలువ కలలు విరియ కోండనెక్కి రావే గగనపూ విరితోటలొనే గోగుపూలు తేఏవేఏఏఏ చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేఏవేఏ  ||2||

అవ్వ అంగడి | Avva Angadi Rhymes

Avva Angadi Rhymes in telugu

అవ్వ అంగడి పద్యం తెలుగులో: అవ్వ అంగడి పోయింది.. తియ్యని బెల్లం తెచ్చింది.. కుడాలెన్నో చేసింది.. అక్కకు అన్నకు ఇచ్చింది.. మిగతావన్నీ దాచింది.. మెల్లగ పిల్లి వచ్చింది.. తినటం అవ్వ చూసింది.. కర్ర పట్టుకొని కొట్టింది…

తెలివైన కాకి | Intelligent Crow | Thirsty Crow Story in Telugu

Intelligent Thirsty Crow Story in Telugu

తెలివైన కాకి కథ | Story of a wise crow in Telugu with Moral: అనగనగా ఒక కాకి, ఆ కాకి కి చాలా దాహం వేస్తుంది.  ఎక్కడ చూసినా నీటి జాడ కనిపించ లేదు. దానికి ఎండాకాలము  కావడం చేత ఎండలు మండిపోతున్నాయి. దాహాన్ని తట్టుకోలేక బాధపడుతుంది కాకి. చెరువులు, కుంటలు, వాగులు అన్నీ ఎండిపోయినవి. కాకి అటు ఇటు ఎగురుతూ నీటి కొరకు చూస్తుంది. కొంత దూరంలో దానికి ఒక ఇల్లు … Read more తెలివైన కాకి | Intelligent Crow | Thirsty Crow Story in Telugu

నాన్న పులి | Nanna Puli Story In Telugu

Nanna Puli Story In Telugu

నాన్న పులి కథ తెలుగు లో| Nanna Puli Story In Telugu: ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపరులు ఉండేవారు వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలను తోలుకొని అడవికి వెళ్లి సాయంత్రము ఇంటికి వచ్చేవారు. ఒకరోజు బీరయ్య అనే కాపరి కొడుకు ఈరోజు నేను నీతో అడవికి వస్తాను అన్నాడు తండ్రితో, వద్దు నీకు అక్కడ ఏమీ తోచదు అన్నాడు తండ్రి. ఎంత చెప్పినా వినక మారాం చేశాడు కొడుకు అప్పుడు సరే అని … Read more నాన్న పులి | Nanna Puli Story In Telugu

చీమ – పావురము | Ant and Pigeon story

Ant and Pigeon story

Ant and Pigeon Moral Story (Cheema Pavuram) in Telugu in Telugu for Children: ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో చీమ పడి ఉన్నది ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది. నీటి కదలికకు అటు ఇటు పోతున్నది. పక్కనే చెట్టుపైన ఒక పావురము ఉన్నది. చీమ కష్టాన్ని చాలా సేపటినుండి చూస్తున్నది. చీమను చూసి  దానికి చాలా బాధ వేసింది. జీవన్ ఎలాగైనా … Read more చీమ – పావురము | Ant and Pigeon story

© Copyright 2019 - Telugu Stories