అవ్వ అంగడి | Avva Angadi Rhymes

Avva Angadi Rhymes in telugu

అవ్వ అంగడి పద్యం తెలుగులో: అవ్వ అంగడి పోయింది.. తియ్యని బెల్లం తెచ్చింది.. కుడాలెన్నో చేసింది.. అక్కకు అన్నకు ఇచ్చింది.. మిగతావన్నీ దాచింది.. మెల్లగ పిల్లి వచ్చింది.. తినటం అవ్వ చూసింది.. కర్ర పట్టుకొని కొట్టింది…

దాగుడు మూతలు దండాకూర్ | Dagudu Mutalu Dandakur

Dagudu Mutalu Dandakur

దాగుడు మూతలు దండాకూర్: దాగుడు మూతలు దండాకూర్, ఫిల్లి వచ్హె ఎలుకా భద్రం, ఏక్కడి దొంగ లక్కదే ఘప్చుపు, శాంబారు భుద్ది! కల్లు మూసి కాలిగొర్, ఆడుకో బుడుకో, ఏక్కడి దొంగ లక్కదే ఘప్చుపు, శాంబారు భుద్ది! దాగుడు మూతలు దండాకూర్, ఫిల్లి వచ్హె ఎలుకా భద్రం, ఏక్కడి దొంగ లక్కదే ఘప్చుపు, శాంబారు భుద్ది! Dagudu Moothalu Dandakur Telugu Rhyme in English: Dāguḍu mūtalu daṇḍākūr, philli vac’he elukā bhadraṁ, ēkkaḍi … Read more దాగుడు మూతలు దండాకూర్ | Dagudu Mutalu Dandakur

Jo AchyutAnanda | జో అచ్యుతానంద

jo achyutAnanda jo jo mukunda

జో అచ్యుతానంద జో జో ముకుందా…. రావే పరమానంద రామ గోవిందా నండునింటను చేరి నయము మీరంగా చంద్రవదనాలు నీకు సేవ చేయంగ అందముగా వారి ఇండ్ల ఆడుచుండంగ మండలకు దొంగ మా ముద్దు రంగ అంగజుని గన్న మాయన్న ఇటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు బొందుచున్నారా ముంగిట నాదర మోహనకర.. జో అచ్యుతానంద జో జో ముకుందా….(2) జో అచ్యుతానంద జో జో ముకుందా….

చుక్ చుక్ రైలు | Chuku Chuku Railu Vastundhi

Chuku Chuku Railu Vastundhi

Chuku Chuku Railu Vastundhi చుక్ చుక్ రైలు వస్తోంది దూరం దూరం జరగండి ఆగి నాక ఎక్కండి జోజో పాపా ఏడవకు లడ్డు మిఠాయ్ తినిపిస్తా చల్లని పాలు తాగిస్తా..!

© Copyright 2019 - Telugu Stories