Telugu Seasons | తెలుగు ఋతువులు

Seasons in Telugu / Ruthuvulu Telugu:
| English | Telugu | Pronunciation |
|---|---|---|
| Spring | వసంత రుతువు | Vasantha Ruthuvu |
| Summer | గ్రీష్మ రుతువు | Greeshma Ruthuvu |
| Rainy | వర్ష రుతువు | Varsha Ruthuvu |
| Autumn | శరద్ రుతువు / శరదృతువు | Sharad Ruthuvu |
| Winter | హేమంత రుతువు | Hemantha Ruthuvu |
| Winter & Fall | శిశిర రుతువు | Sisira Ruthuvu |




