Telugu Years Names | తెలుగు సంవత్సరం పేర్లు

Telugu Years Names | తెలుగు సంవత్సరం పేర్లు
Spread the love

List of 60 Telugu Years Names:

తెలుగువారి సాంప్రదాయ ప్రకారం 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి ఒక సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ సంవత్సరాల్లో తెలుగు పంచాంగం ని అనుసరించి ఉంటాయి.

ప్రతి 60 ఏళ్లకు ఒకసారి సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుంది.  ప్రతిఏటా ఉగాది రోజున ఓ సంవత్సరం మరో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది.

అలా చూసుకుంటే ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం వికారి నామ సంవత్సరం ముగిసి శార్వరి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.

అలా 2020 లో ముగిసిన ప్రకారం వికారి నామ సంవత్సరం మళ్లీ 60 సంవత్సరాల తర్వాత అంటే 2079 వస్తుంది. ఈ కింద ఉన్న జాబితాను చదివితే మీకు మరింత అర్థం అవుతుంది.

 

60 తెలుగు సంవత్సరాల జాబితా:

SNo Telugu Year Name Telugu Translation Falling Years
1 Prabhava ప్రభవ 1867, 1927, 1987, 2047
2 Vibhava విభవ 1868, 1928, 1988, 2048
3 Shukla శుక్ల 1869, 1929, 1989, 2049
4 Pramodyutha ప్రమోద్యూత 1870, 1930, 1990, 2050
5 Prajothpathhi ప్రజోత్పత్తి 1871, 1931, 1991, 2051
6 Angeerasa అంగీరస 1872, 1932, 1992, 2052
7 Shreemukha శ్రీముఖ 1873, 1933, 1993, 2053
8 Bhaava భావ 1874, 1934, 1994, 2054
9 Yuva యువ 1875, 1935, 1995, 2055
10 Dhatha ధాత 1876, 1936, 1996, 2056
11 Eashwara ఈశ్వర 1877, 1937, 1997, 2057
12 Bhahudhanya బహుధాన్య 1878, 1938, 1998, 2058
13 Pramadi ప్రమాది 1879, 1939, 1999, 2059
14 Vikrama విక్రమ 1880, 1940, 2000, 2060
15 Vrusha వృష 1881, 1941, 2001, 2061
16 Chitrabhanu చిత్రభాను 1882, 1942, 2002, 2062
17 Swabhanu స్వభాను 1883, 1943, 2003, 2063
18 Thaarana తారణ 1884, 1944, 2004, 2064
19 Paarthiva పార్ధివ 1885, 1945, 2005, 2065
20 Vyaya వ్యయ 1886, 1946, 2006, 2066
21 SarvaJithhu సర్వజిత్తు 1887, 1947, 2007, 2067
22 Sarvadhaari సర్వధారి 1888, 1948, 2008, 2068
23 Virodhi విరోధి 1889, 1949, 2009, 2069
24 Vikruthi వికృతి 1890, 1950, 2010, 2070
25 Khara ఖర 1891, 1951, 2011, 2071
26 Nandana నందన 1892, 1952, 2012, 2072
27 Vijaya విజయ 1893, 1953, 2013, 2073
28 Yaja జయ 1894, 1954, 2014, 2074
29 Manmadha మన్మధ 1895, 1955, 2015, 2075
30 Durmukhi దుర్ముఖి 1896, 1956, 2016, 2076
31 Hevalambhi హేవళంబి 1897, 1957, 2017, 2077
32 Vilambhi విళంబి 1898, 1958, 2018, 2078
33 Vikari వికారి 1899, 1959, 2019, 2079
34 Sharvari శార్వరి 1900, 1960,2020, 2080
35 Plava ప్లవ 1901, 1961, 2021, 2081
36 Shubhakruthu శుభకృతు 1902, 1962, 2022, 2082,
37 Shobhakruthu శోభకృతు 1903, 1963, 2023, 2083
38 Krodhi క్రోధి 1904, 1964, 2024,2084
39 Vishvavasu విశ్వావసు 1905, 1965, 2025, 2085
40 Parabhava పరాభవ 1906, 1966, 2026, 2086
41 Plavanga ప్లవంగ 1907, 1967, 2027, 2087
42 Keelaka కీలక 1908, 1968, 2028, 2088
43 Sowmya సౌమ్య 1909, 1969, 2029, 2089
44 Sadharana సాధారణ 1910, 1970, 2030, 2090
45 Virodhikruthu విరోధికృతు 1911, 1971, 2031, 2091
46 Pareedhavi పరీధావి 1912, 1972, 2032, 2092
47 Pramadeecha ప్రమాదీచ 1913, 1973, 2033, 2093
48 Aananda ఆనంద 1914, 1974, 2034, 2094
49 Rakshasa రాక్షస 1915, 1975, 2035, 2095
50 Nala నల 1916, 1976, 2036, 2096
51 Pingala పింగళ 1917, 1977, 2037, 2097
52 Kalayukthi కాళయుక్తి 1918,1978, 2038, 2098
53 Sidhharthi సిద్ధార్ధి 1919, 1979, 2039, 2099
54 Roudri రౌద్రి 1920, 1980, 2040, 2100
55 Durmathi దుర్మతి 1921, 1981, 2041, 2101
56 Dundubhi దుందుభి 1922, 1982, 2042, 2102
57 Rudhirodhari రుధిరోద్గారి 1923, 1983, 2043, 2103
58 Rakthakshi రక్తాక్షి 1924, 1984, 2044, 2104
59 Krodhana క్రోధన 1925, 1985, 2045, 2105
60 Akshaya అక్షయ 1926, 1986, 2046, 2106

 

Here is the list of Telugu years to know and also when they are falling in this decade. For Ugadhi  Telugu new year name.

Download the List of Telugu Years Names in PDF Free:

Sudha

Sudha is a homemaker. Her knowledge in Telugu literature and passion for writing has influenced her to start this blog with the help of her son. She uses to tell a story at the night to her son daily. Now her idea is to share all the stories in this blog for children.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2020 - Telugu Stories