ఒప్పలకుప్పా | Oppulakuppaa Telugu Rhyme

ఒప్పలకుప్పా తెలుగులో:
ఒప్పులకుప్పా -ఒయ్యారి భామా
సన్నాబియ్యం- చాయపప్పు
బవిలో కప్పా- చేతిలో చిప్పా
రోట్లో తవుడు- నీ మొగుడెవరు?
గూట్లో రూపాయ్- నీ మొగుడు సిపాయ్
ఒప్పులకుప్పా -ఒయ్యారి భామా
సన్నాబియ్యం- చాయపప్పు
బవిలో కప్పా- చేతిలో చిప్పా
రోట్లో తవుడు- నీ మొగుడెవరు?
గూట్లో రూపాయ్- నీ మొగుడు సిపాయ్