Chandamaama Raave lyrics in Telugu

Chandamaama Raave Jaabilli Raave lyrics written in Telugu:
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేఏవేఏ ||2||
చలువ చందనములుపూయ చందమామ రావేఏ
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కోండనెక్కి రావే
గగనపూ విరితోటలొనే గోగుపూలు తేఏవేఏఏఏ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేఏవేఏ ||2||