హంస – వేటగాడు | Swansa and Hunter Telugu Story
హంస – వేటగాడు:
ఒక అడవిలో ఒక చెట్టు పైన ఒక కాకి ఒక హంస గూడులు కట్టుకుని ఉండేది. అవి రెండు మంచి స్నేహంగా ఉండేవి.
ఒకరోజు వేటగాడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. నిద్ర పట్టేసింది కానీ వేసవి కాలం అతని శరీరమంతా చెమటలు పట్టాయి. అది హంస చూసింది.
మంచిది అయినా హంస తన రెక్కలతో అతనికి గాలి విసర సాగింది. అక్కడికి వచ్చిన కాకి అది చూసి వాడు వేటగాడు మనల్ని చంపుతాడు అలాంటి వాడికి సేవ చేస్తున్నావ్ ఎంత పిచ్చి దానివి అని నవ్వి అతడి మీద రెట్ట వేసి వెళ్ళిపోయింది.
దాంతో వేటగాడికి మేలుకో వచ్చింది తన ఒంటి పై రెట్టను గమనించి పైకి చూశాడు హంస కనపడింది. అదే తనపై రెట్ట ఏసింది అనుకుని బాణంతో కొటి చంపాడు.
నీతి:
అలుపులకు సహాయం చేస్తే మనకే అపాయం కలుగును