నక్క అందని ద్రాక్ష కథ | Fox and Sour Grapes Story
Fox and Sour Grapes Story in Telugu with Moral:
కథ:
ఒక అడవిలో రేన అనే తోడేలు ఉండేది. వేసవికాలంలో దానికి ఏమి ఆహారం దొరకక చాలా రోజులు గా ఆకలితో ఉంది. మండుటెండలో కూడా ఆహారం కొరకు వెతుక్కుంటుంది దానికి తోడు ఆరోగ్యం బాగాలేక నడవలేక పోతుంది.
ఏమైనా ఆహారం దొరికితే బాగుండు చాలా నీరసంగా ఉంది, అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది ఆహారం కొరకు అప్పుడు దానికి ఒక ద్రాక్ష చెట్టు కనిపించినది.
ద్రాక్ష పళ్లను చూచి నోట్లో నీళ్ళు ఊరినవి ఎలాగైనా తీయటి ద్రాక్ష పళ్లను తిని కడుపు నింపుకోవాలి అని అనుకుంటూ ద్రాక్ష చెట్టు వద్దకు పోయింది.
ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తుగా ఉన్నవి పైకి ఎగిరి అందుకో బోయింది, ద్రాక్ష పళ్ళు అందలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించినది ఎగురుతూ కింద పడినది.
కానీ పళ్ళు అందలేదు అప్పుడు తోడేలు ఇలా అనుకుంది ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నది ఈ పుల్లటి పండు తిని నా నోరు పాడు చేసుకోవడం ఎందుకు వేరే ఆహారం ఏమైనా వెతుక్కుంటా, అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఈ కథలోని నీతి:
ప్రయత్నించాలి కానీ నిరాశ పడవద్దు.
The Moral of this Andani Draksha Pullana Story is “Should try but do not despair”.
What is the story book name